దుర్గం చెరువు బ్రిడ్జిపై సోనూ సైక్లింగ్​

By udayam on April 14th / 2:28 pm IST

రియల్​ హీరో సోనూసూద్​ హైదరాబాద్​లో కొత్తగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై సైక్లింగ్​ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్​ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​లో జరుగుతున్న చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్పాట్​కు అతడు ఇలా సైకిల్​పై బయలుదేరాడు.

ట్యాగ్స్​