తెలంగాణ పోలీసులకు సోనూసూద్​ కృతజ్ఞతలు

By udayam on April 7th / 7:15 am IST

తాను సోనూసూద్​ కు అడ్వైజర్​ను అంటూ సోషల్​ మీడియా వేదికగా పలువురికి పరిచయం చేసుకుని వారి నుంచి డబ్బు గుంజిన వ్యక్తిని అరెస్ట్​ చేసిన తెలంగాణ పోలీసులకు సోనూసూద్​ కృతజ్ఞతలు చెప్పాడు. కష్టాల్లో ఉన్న వారిని సోనూసూద్​ వద్దకు తీసుకెళ్తానని, అయితే అందుకు ప్రాసెసింగ్​ ఫీజు పేరిట డబ్బులు చెల్లించాలని అతడు వసూళ్ళకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.. ఇదివరకే ఈ విషయం సోనూసూద్​ వద్దకు చేరగా అలాంటి వారు త్వరలోనే జైలుకు వెళ్తారని సోనూ అప్పట్లోనే హెచ్చరించాడు.

ట్యాగ్స్​