పాముకాటుతో హత్య – భర్తకు జీవిత ఖైదు

By udayam on October 13th / 11:34 am IST

లాక్​డౌన్​ సమయంలో భార్యను రెండు సార్లు పాము తో కాటేయించి చంపించిన భర్తకు కేరళ కోర్టు 2 సార్లు జీవిత ఖైదును విధించింది. రెండు సార్లు పాము కాటుకు రెండు జీవిత ఖైదులు విధించడంతో దేశవ్యాప్తంగా ఈ తీర్పు సంచలనంగా మారింది. 2020 సంవత్సరంలో నిందితుడు సూరన్​ తన భార్యను వదిలించుకోవాలని ఈ పని చేసినట్లు పోలీసులు తమ దర్యాప్లులో తేల్చడంతో కోర్టు ఈ కఠిన శిక్షను విధించింది.

ట్యాగ్స్​