గంగూలీ ఇంట్లో అమిత్​ షా డిన్నర్​

By udayam on May 7th / 4:08 am IST

బెంగాల్​ పర్యటనలో ఉన్న హోం మంత్రి, బిజెపి సీనియర్​ నేత అమిత్​ షా.. బిసిసిఐ ప్రెసిడెంట్​ సౌరవ్​ గంగూలీ ఇంట్లో డిన్నర్​ చేశారు. అమిత్​ షా కొడుకు జే షా ప్రస్తుతం బిసిసిఐ కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే. అమిత్​ షా రాకతో గంగూలీ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ‘అమిత్​ షాతో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 2008 నుంచి ఆయన నాకు తెలుసు. క్రికెట్​ ఆడే సమయంలోనూ ఆయనను తరచూ కలుస్తుండేవాడిని’ అని గంగూలీ రిపోర్టర్లకు వివరించారు.

ట్యాగ్స్​