జయసుధ : 10 సినిమాలు చేసిన కంగనకు పద్మశ్రీ ఏంటో!

By udayam on December 26th / 9:41 am IST

సీనియర్​ నటులైన దక్షిణాది హీరోయిన్లను కాదని కేవలం 10 సినిమాలు చేసిన బాలీవుడ్​ బ్యూటీలకు పద్మశ్రీ అవార్డు రావడంపై టాలీవుడ్​ సీనియర్​ నటి జయసుద ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ బుల్లితెర షో అన్​ స్టాపబుల్​ లో జయప్రదతో కలిసి హాజరైన ఆమె కేంద్ర నిర్ణయం సరికాదని విమర్శించారు. దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లను కాదని వివాదాస్పద నటులకు ఈ అవార్డులు దక్కడం బాధాకరమన్నారు. గిన్నీస్​ రికార్డులకెక్కిన విజయ నిర్మలను కూడా కేంద్రం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​