జూన్ 9 నుంచి 19 వరకూ భారత్‌తో జరిగే టి20 సిరీస్‌కు ప్రోటీస్ తమ జట్టును ప్రకటించింది. టెంబా బవుమా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో క్విటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసన్, కేశవ్ మహరాజ్, అయిడెన్ మరక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిక్ నోర్కియా, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కసిగో రబాడ, తబ్రియాజ్ షాంసి, ట్రిస్టన్ స్టబ్స్, రసీ వాండర్ డుస్సెన్, మార్కో జాన్సన్‌లకు చోటు కల్పించారు.