ఢిల్లీ చేరుకున్న సఫారీ ప్లేయర్లు

By udayam on June 2nd / 11:16 am IST

5 మ్యాచ్​ల టి20 సిరీస్​ కోసం సౌత్​ ఆఫ్రికా క్రికెట్​ జట్టు ఢిల్లీ చేరుకుంది. రోహిత్​, విరాట్​లకు లేని ఈ సిరీస్​కు కెప్టెన్​గా కెఎల్​ రాహుల్​ను, రిషబ్​ పంత్​ను వైస్​ కెప్టెన్​గానూ నియమించారు. 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్​లో దినేష్​ కార్తీక్​, కుల్దీప్​ యాదవ్​, హార్ధిక్​ పాండ్యలు తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. సన్​రైజర్స్​ స్టార్​ పేసర్​ ఉమ్రాన్​ మాలిక్​తో పాటు పంజాబ్​ పేసర్​ అర్షదీప్​ సింగ్​లకు సైతం ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ.

ట్యాగ్స్​