ఒకే కాన్పులో 10 మంది పుట్టారు

By udayam on June 9th / 7:01 am IST

దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర్​ సిట్​హోల్​ అనే మహిళకు ఒకే కాన్పులు 1‌‌0 మంది జన్మించారు. వీరిలో ఏడుగురు మగ, ముగ్గురు ఆడ పిల్లలు జన్మించినట్లు ఆమె భర్త టెబోగో సోటెట్సీ తెలిపారు. ఆమెకు పూర్తిగా నెలలు నిండకుండానే నొప్పులు రావడం ప్రారంభమవడంతో సిజేరియన్​ ద్వారా ప్రసవం జరిగిందని తెలిపారు. కేవలం 7 నెలల 7 రోజులకే ఆమె ప్రసవించడంతో చిన్నారులు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

ట్యాగ్స్​