పారాగ్లైడింగ్​ చేస్తూ ఇద్దరు మృతి

By udayam on December 26th / 9:47 am IST

దేశంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు పారా గ్లైడింగ్​ యాత్రికులు దుర్మరణం చెందిన ఘటనలు జరిగాయి. మొదటి ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సూరజ్​ సంజయ్​ షా (30) మనాలి లోని పారా గ్లైండింగ్​ చేస్తున్న సమయంలో అతడి హార్నెస్​ ఫెయిల్​ అయింది. దీంతో వందల అడుగుల లోయలోకి పడిపోయిన అతడు అక్కడే దుర్మరణం చెందాడు. మరో ఘటనలో 50 ఏళ్ళ దక్షిణ కొరియా వ్యక్తి షిన్​ బ్యోన్​ మూన్​ వడోదర లో పారాగ్లైడింగ్​ చేస్తూ అతడి కెనోపీ ఫెయిల్​ కావడంతో 50 అడుగుల లోయలో పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.

ట్యాగ్స్​