నిఖత్​ను సత్కరించిన అనురాగ్​ ఠాకూర్​

By udayam on May 25th / 4:26 am IST

ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకుర్ ఘనంగా సత్కరించారు. టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్​ సీనియర్​ మహిళల ఛాంపియన్​షిప్​లో వరల్డ్​ ఛాంపియన్​గా నిలిచి దేశానికి తిరిగొచ్చిన ఆమెకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. గత గురువారం 52 కేజీల ఫ్లై వెయిట్​లో నిఖత్​ 5–0తో థాయిలాండ్​ ప్లేయర్​ జిట్​పోంగ్​ జుటామస్​ పై గెలుపొందిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​