10 కోట్ల డోసులకు స్పుత్నిక్​ ఒప్పందం

By udayam on April 6th / 10:35 am IST

స్పుత్నిక్​ వి వ్యాక్సిన్​ తయారీ కోసం రష్యా.. భారత్​లోని మరో ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పానాసియా బయోటెక్​తో ఒప్పందం కుదుర్చుకున్న రష్యా మొత్తం 10 కోట్ల డోసులకు ఆర్డర్​ ఇచ్చింది. క్లినికల్​ ట్రయల్స్​లో 91.6 శాతం కరోనాపై పోరాడుతుందని తేలిన ఈ వ్యాక్సిన్​ తయారీ కోసం ఇప్పటికే భారత్​కు చెందిన డాక్టర్​ రెడ్డీస్​, హెటిరో బయోఫార్మా, గ్లాండ్​ ఫార్మా, స్టెలిస్​ బయోఫార్మా, విర్చో బయోటెక్​లతో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్స్​