‘కర్ణన్​’ తెలుగు రీమేక్​లో బెల్లంకొడ శ్రీనివాస్​

By udayam on April 30th / 11:54 am IST

ధనుష్​ లేటెస్ట్​ తమిళ్​ బ్లాక్​బస్టర్​ ‘కర్ణన్​’ తెలుగు రీమేక్​లో బెల్లంకొండ శ్రీనివాస్​ నటించనున్నాడు. ప్రస్తుతం వినాయక్​ దర్శకత్వంలో ఛత్రపతి హిందీ రీమేక్​లో నటిస్తున్న అతడు ఆ షూటింగ్​ పూర్తయిన తర్వాత కర్ణన్​ కు మారనున్నాడు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ ఏడాది శ్రీనివాస్​ నటించిన ‘అల్లుడు అదుర్స్’​ సంక్రాంతికి రిలీజ్​ అయి మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.

ట్యాగ్స్​