భారత్​ తో సిరీస్​ కు శ్రీలంక జట్టు రెడీ

By udayam on December 29th / 11:19 am IST

భారత్​ తో వచ్చే నెల 3 నుంచి జరగనున్న టి20, వన్డే సిరీస్​ ల కోసం శ్రీలంక 20 మందితో జట్టును ప్రకటించింది. రెండు ఫార్మాట్లకూ దాసున్​ శనక కెప్టెన్​ గా ఉండగనుండా.. వన్డేలకు కుశాల్​ మెండీస్​, టి20లకు వహిందు హసరంగ వైస్​ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఆ దేశ లంక ప్రీమియర్​ లీగ్​ లో అదరగొడుతున్న క్రికెటర్లకు భారత్​ తో సిరీస్​ కోసం శ్రీలంక ఎంపిక చేసింది. అవిష్క ఫెర్నాండోతో పాటు ఏడాది పాటు నిషేధం విధించిన చమీక కరుణ రత్నను కూడా లంక బోర్డ్​ తమ జట్టులోకి తీసుకుంది.

ట్యాగ్స్​