క్రికెటర్​ ధనుష్క కు బెయిల్​

By udayam on November 17th / 12:46 pm IST

అత్యాచార ఆరోపణలతో ఆస్ట్రేలియాలో అరెస్ట్​ అయిన శ్రీలంక బ్యాటర్​ ధనుష్క గుణతిలకకు ఈరోజు బెయిల్​ దొరికింది. అతడిపై ఈ కేసు ట్రయల్​ ఇంకా మొదలు కానందున బెయిల్​ మంజూరు చేసిన కోర్ట్​.. సోషల్​ మీడియా ఖాతాలను వినియోగించకుండా నిషేధం విధించింది. ఐసిసి టి20 వరల్డ్​ కప్​ ఆడడానికి ఆస్ట్రేలియా వెళ్ళిన ఈ జట్టులో అతడు సభ్యడు. ఈ క్రమంలోనే ఈ ఆదివారం శ్రీలంక జట్టు హోటల్​ వద్ద అతడిని పోలీసులు అత్యాచార ఆరోపణల కింద అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్​