శ్రీలంక క్రికెటర్లు: నువ్వొక నీచపు ప్రధానివి

By udayam on May 9th / 1:07 pm IST

శ్రీలంక ప్రధానిగా తప్పుకున్న మహేంద రాజపక్సపై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శ్రీలంకలో జరిగిన హింసాత్మక ఘటనలపై రాజపక్స చేసిన ట్వీట్​కు రిప్లైగా మాజీ క్రికెటర్లు సంగక్కర, జయవర్దనే, సనత్​ జయసూర్య, రోషన్​ మహనామా, వహిందు హసరంగలు రాజపక్సను ట్విట్టర్​ వేదికగా ఏకేశారు. ఈ హింస చెలరేగానికి ప్రధాన కారకులు మీరేనని వారు విమర్శించారు. మీ కార్యాలయానికి వచ్చిన వారే శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ప్రజలపై దాడి చేశారని విమర్శించారు.

ట్యాగ్స్​