శ్రీలంక: నదిలో మంత్రి కాన్వాయ్​

By udayam on May 13th / 11:44 am IST

శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. రాజపక్స రాజీనామా అనంతరం కూడా చల్లారని ఈ నిరసనల్లో ఈరోజు మాజీ కేంద్ర మంత్రి కాన్వాయ్​ను చుట్టుముట్టిన నిరసనకారులు కార్లను ఎత్తి నదిలోకి తోసేశారు. ఆ సమయంలో ఆ కార్లలో ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. భారీ స్థాయిలో గుమిగూడిన ప్రజలు కాన్వాయ్​ను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ ఈ కాన్వాయ్​ను కాల్వలోకి తోసేశారు.

ట్యాగ్స్​