శ్రీనువైట్ల తో మళ్ళీ రవితేజ!

By udayam on December 27th / 9:38 am IST

చాలా రోజుల తర్వాత ‘ధమాకా’తో బాక్సాఫీస్​ హిట్​ అందుకున్న హీరో రవితేజ.. ఇప్పుడు తనకు ఒకప్పుడు హిట్​ ఇచ్చిన డైరెక్టర్​ శ్రీనువైట్లతో ఓ కొత్త మూవీ కి కమిట్​ అయ్యాడని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్​ లో గతంలో వచ్చిన వెంకీ, దుబాయ్​ శ్రీను రవితేజ కెరీర్​ ను కీలక మలుపు తిప్పాయి. ప్రస్తుతం ఫాం కోల్పోయిన శ్రీను వైట్లను పిలిచి మరీ రవితేజ ఈ ఛాన్స్​ ఇచ్చాడని టాక్​. చివరి సారిగా శ్రీను వైట్ల.. రవితేజతో చేసిన అమర్​ అక్బర్​ ఆంటోనీ చిత్రాన్ని తీసి అతడికి దారుణ పరాజయాన్ని మూటగట్టాడు.

ట్యాగ్స్​