‘పుష్ప’ సెకండ్​ సింగిల్​ శ్రీవల్లి సాంగ్​ రిలీజ్​

By udayam on October 13th / 7:04 am IST

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, రష్మిక మందాన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ నుంచి ఈరోజు రెండో పాటను రిలీజ్​ చేశారు. ‘చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్కమాయెనే..’ అంటూ సాగే ఈ పాటలోని లిరిక్స్​, రష్మిక, అల్లు అర్జున్​ల ఊర మాస్​ లుక్స్​ అదరగొడుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ పాటను సిద్​ శ్రీరామ్​ పాడగా, చంద్రబోస్​ లిరిక్స్​ అందించాడు.

ట్యాగ్స్​