ఆర్​ఆర్​ఆర్​ నుంచి జనని వీడియో సాంగ్​

By udayam on November 26th / 10:10 am IST

దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్​ నుంచి ఈరోజు జనని సాంగ్​ను యూనిట్​ విడుదల చేసింది. పూర్తి ఎమోషనల్​ సీన్లతో నిండిపోయిన ఈ పాటను కీరవాణి స్వరపరిచారు. ఈ పాటలోని విజువల్స్​, రక్తమోడుతున్న ఎన్టీఆర్​, రామ్​చరణ్​, అజయ్​దేవ్​గన్​ ల లుక్స్​ కన్నీరు తెప్పించేలా ఉన్నాయి. తెల్లవాడి దౌర్జన్యానికి బలైన వారి కన్నీరు చూసి ఆగ్రహంతో రగిలిన క్యారెక్టర్లను ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశారు రాజమౌళి.

ట్యాగ్స్​