జూన్​ 2 నుంచి నెట్​ఫ్లిక్స్​లో ఆర్​ఆర్​ఆర్​

By udayam on May 17th / 5:53 am IST

పాన్​ ఇండియా మూవీ ఆర్​ఆర్​ఆర్​ మరో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​లోనూ ప్రదర్శనకు సిద్ధమవుతోంది. జూన్​ 2 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్​ నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రైబర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వర్షన్లు జీ5 లో పే పర్​ వ్యూ పరంగా స్ట్రీమింగ్​ అవుతున్నాయి. బాక్సాఫీస్​ వద్ద రూ.1160 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​, అజయ్​ దేవ్​గన్​, సముద్ర ఖని, అలియా భట్​లు నటించారు.

ట్యాగ్స్​