జనవరి 17 నుంచి #SSMB28 షెడ్యూల్​

By udayam on January 3rd / 10:42 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్​ కాంబినేషన్లో సిద్ధమవుతున్న కొత్త మూవీ #SSMB28 పై క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఈ సంక్రాంతి సెలవులు పూర్తయిన వెంటనే ఈ మూవీ కొత్త షెడ్యూల్​ ను పట్టాలెక్కించనున్నట్లు టాక్​. జనవరి 17వ తేదీ నుంచి మూవీ లోని యాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్​