SSMB 28: ఎట్టకేలకు మొదలైన షూటింగ్​

By udayam on January 18th / 5:34 am IST

మహేష్​ బాబు, త్రివిక్రమ్​ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్​ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్​ ఇప్పటికే ట్వీట్లు పెడుతున్నారు.కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికైనట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు.

ట్యాగ్స్​