పెరిగిన తెలంగాణ భూముల ధరలు

By udayam on July 21st / 7:55 am IST

తెలంగాణ వ్యాప్తంగా భూముల విలువతో పాటు స్టాంప్​ డ్యూటీల ధరలను సైతం ప్రభుత్వం పెంచింది. 2014లో రాష్ట్రంగా అవతరించిన అనంతరం తొలిసారిగా ప్రభుత్వం ఈ ధరల్లో మార్పులు చేసింది. స్టాంప్​ డ్యూటీని ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బహిరంగ మార్కెట్లో వ్యవసాయ పాలాలు, అపార్ట్​మెంట్లు, ఓపెన్​ ప్లాట్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

ట్యాగ్స్​