ఎస్​బిఐ అలెర్ట్​: జూలై 1 నుంచి కొత్త రేట్లు

By udayam on June 9th / 6:48 am IST

దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా జూలై 1 నుంచి సరికొత్త ఛార్జీల్ని ప్రజలపై మోపనుంది. విత్​డ్రాలు, ఎటిఎం ఛార్జీలలో మార్పులు చేసినట్లు ఈ మేరకు ప్రకటించింది. బేసిక్​ సేవింగ్స్​ బ్యాంక్​ డిపాజిట్​ అకౌంటౌ హోల్డర్లకు నెలకు 4 ఉచిత విత్​డ్రాలు ఉంటాయని ఆపై డబ్బులు కావాలనుకుంటే రూ.15 + జిఎస్​టి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 10 చెక్కులకు రూ.40 + జిఎస్​టి, 25 చెక్కులకు రూ.75+జిఎస్​టి, ఎమెర్జెన్సీ చెక్​ బుక్​లోని 10 చెక్కులకు రూ.50 + జిఎస్​టి కట్టాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​