భారత సరిహద్దులో భారీ భూకంపం

By udayam on November 26th / 6:17 am IST

భారత్​, మయన్మార్​ సరిహద్దులో ఈరోజు తెల్లవారుఝామున సంభవించిన భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 6.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి కోల్​కతా, బంగ్లాదేశ్​ల్లోనూ కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి. మిజోరాంలోని తెంజాల్​కు 73 కి.మీ.ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్లోని చట్టగాంగ్​, కోల్​కతాలలోనూ దీని ప్రభావం కనిపించింది.

ట్యాగ్స్​