కాకినాడ ఎస్సై ఆత్మహత్య!

By udayam on May 13th / 7:34 am IST

కాకినాడ సర్పవరం ఎస్సైగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ఈరోజు తెల్లవారుఝామున ఇంట్లో సర్వీస్​ రివాల్వర్​తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ పరిశీలించారు. అయితే ఈ విషయంపై అధికారులు మాత్రం వేరేగా స్పందించారు. సర్వీస్​ తుపాకీ మిస్​ ఫైర్​ కావడం వల్లనే ఆయన మరణించాడని అధికారులు చెబుతున్నారు. ఎస్సైది ఆత్మహత్యా? లేదా మిస్​ ఫైర్​ జరిగిందా అన్న దానిపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్​