సీనియర్​ మ్యూజీషియన్​ చాంద్​ బాషా మృతి

By udayam on January 7th / 5:46 am IST

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ రచయిత చంద్రబోస్ మావయ్య, సీనియర్​ మ్యూజిక్​ డైరెక్టర్​ చాంద్ భాషా కన్నుమూశారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకేళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే కన్నడలోని పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఆయన అంతక్రియలు ఈరోజు హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. చంద్రబోస్​ భార్య సుచిత్రకు చాంద్​ భాష తండ్రి.

ట్యాగ్స్​