అమరవీరులకు సుదర్శన్​ పట్నాయక్​ నివాళి

By udayam on April 6th / 2:03 pm IST

ఛత్తీస్​ఘడ్​ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్ల ఆత్మశాంతికి ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​ సైకత శిల్పం ద్వారా తన నివాళులర్పించాడు. ఒడిశాలోని పూరీ బీచ్​లో రూపొందించిన ఈ సైకత శిల్పంలో ధైర్యవంతులైన సిఆర్​పిఎఫ్​ జవాన్లకు నివాళులు అంటూ వారి త్యాగాల్ని కీర్తించాడు. ఆదివారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 22 మంది జవాన్లు మరణించగా.. 31 మంది గాయాలపాలయ్యారు.

ట్యాగ్స్​