రియల్ స్టంట్స్​ తో సుధీర్​ బాబు ‘హంట్​’

By udayam on January 9th / 12:06 pm IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న న్యూ మూవీ “హంట్”. మహేష్ డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం సుధీర్​ ఎలాంటి డూప్​ లేకుండా రియల్​ గా స్టంట్స్​ చేశాడు. దీనికి సంబంధించిన స్టంట్స్​ మేకింగ్​ వీడియోను సైతం విడుదల చేశారు. జాన్ విక్ 4 హాలీవుడ్ మూవీకి పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ మూవీ కోసం పనిచేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ కి వచ్చే సరికి, ఎలాంటి రోప్స్, బెడ్స్, డూప్స్ లేకుండా ఈచ్ అండ్ ఎవరీ థింగ్ రియలిస్టిక్ గా ఉండేలా రా రస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ ను మేకర్స్ ప్లాన్ చేశారు.

ట్యాగ్స్​