వీరసింహారెడ్డి : సుగుణ సుందరి లిరికల్​ వచ్చేసింది

By udayam on December 15th / 6:27 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం వీరసింహారెడ్డి. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుండి సుగుణసుందరి డ్యూయెట్ సాంగ్ విడుదలైంది. థమన్ ఈ సాంగ్ ను పెప్పీ ట్యూన్ తో కంపోజ్ చెయ్యగా, శేఖర్ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసారు. ఇక, స్క్రీన్ పై బాలయ్య – శృతి హాసన్ల అద్భుతమైన కెమిస్ట్రీ, గ్రేస్ స్టెప్స్… ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. రామ్ మిరియాల, స్నిగ్ధ కలిసి పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ట్యాగ్స్​