స్టైలిష్​ విలన్ గా సుమన్​

By udayam on November 25th / 5:39 am IST

విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న సుమన్​ మరోసారి విలన్​ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శరణ ఫిలింస్​ నిర్మిస్తోన్న చిత్రంలో ఆయన స్టైలిష్​ విలన్​గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన లుక్​కు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అవి వైరల్​ అవుతున్నాయి. ప్రభు, విజయ్​ కుమార్​, నాజర్​, తంబి రామయ్యలు నటిస్తున్న ఈ చిత్రానికి జెడి జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్స్​