ఫిబ్రవరి 3: మైఖేల్​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​

By udayam on January 3rd / 6:15 am IST

వైవిధ్యమైన కథలకు ఎప్పుడూ జై కొట్టే హీరో సందీప్​ కిషన్​.. తన కొత్త మూవీ ‘మైఖేల్​’ రిలీజ్​ డేట్​ ను లాక్​ చేసుకున్నాడు. ఫిబ్రవరి 3న ఈ మూవీని దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. సామ్​ సీఎస్​ సంగీతం ఇస్తున్న ఈ మూవీలో విజయ్​ సేతుపతి, వరలక్ష్మి శరత్​ కుమార్​, గౌతమ్​ మీనన్​, అనసూయ, వరుణ్​ సందేశ్​ లు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీని రిలీజ్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​