ఉత్కంఠ పోరులో ముంబై రనౌట్​

By udayam on May 18th / 4:41 am IST

హైదరాబాద్​ చేతిలో ముంబై రనౌట్​ అయింది. గెలుపు తధ్యం అనుకున్న ఆ జట్టు చివర్లో టిమ్​ డేవిడ్​ను కోల్పోయి ఓటమి పాలైంది. ఆపై 19వ ఓవర్​ వేసిన భువనేశ్వర్​ వికెట్​ మెయిడెన్​ చేయడం కూడా ముంబై ఓటమికి కారణమైంది. అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన సన్​రైజర్స్​లో త్రిపాఠి 76, ప్రియం గార్గ్​ 42, పూరన్​ 38 చేయడంతో 193 పరుగులు చేసింది. ఆపై రోహిత్​ 48, ఇషాన్​ 43, టిమ్​ డేవిడ్​ 46తో రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. 5 ఓటముల తర్వాత హైదరాబాద్​ గెలుపు రుచి చూసింది.

ట్యాగ్స్​