షీనా బోరా హత్య కేసు: ఇంద్రాణికి బెయిల్​

By udayam on May 19th / 12:17 pm IST

సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి గత ఆరున్నరేళ్ళుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. బెయిల్​ పిటీషన్​ సందర్భంగా.. ఇప్పట్లే ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని, కాబట్టి బెయిల్​ను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆమె తరపున సీనియర్​ లాయర్​ ముకుల్​ రోహగ్తి వాదనలు వినిపించారు.

ట్యాగ్స్​