ఎమ్మెల్యేలకు ఎర కేసు.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

By udayam on November 21st / 11:22 am IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులు దాఖలు చేసిన నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్పైనా న్యాయస్థానం స్పందించింది. రెగ్యులర్ బెయిల్ కోసం హై కోర్టుకు ఆశ్రయించే హక్కు ఉందని నిందితులకు సూచించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తులు ఈ కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పారు.

ట్యాగ్స్​