సిర్పూర్కర్​ కమిషన్​: దిశ ఎన్​కౌంటర్​ బూటకం

By udayam on May 20th / 10:20 am IST

మూడే ళ్ళ క్రితం 2019 డిసెంబర్​లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమని సుప్రీంకోర్ట్​ నియమించిన జస్టిస్​ సిర్పూర్కర్​ కమిషన్​ నివేదికను ఇచ్చింది. తమ వద్ద నుంచి పిస్టల్స్​ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించడంతోనే వారిని ఎన్​కౌంటర్​ చేశామన్న పోలీసుల వాదన అవాస్తమని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఉదంతంపై మాజీ న్యాయమూర్తులు జస్టిస్​ సిర్పూర్కర్​, జస్టిస్​ రేఖా బల్డోటా, సిబిఐ మాజీ డైరెక్టర్​ కార్తికేయన్​లు తమ నివేదికను తయారు చేశారు.

ట్యాగ్స్​