వేలానికి రైనా, సూర్యకుమార్​, హార్ధిక్​!

By udayam on November 27th / 2:51 pm IST

10 సీజన్లకు పైగా చెన్నైకి ఆడిన సురేష్​ రైనాను ఈ ఏడాది ఆ జట్టు వేలానికి వదిలేస్తోంది. కెప్టెన్​ ధోనీకి మరో మూడేళ్ళ పాటు కాంట్రాక్ట్​ ఇచ్చిన చెన్నై సూపర్​ కింగ్స్​.. అంతే సీనియర్​ అయిన సురేష్​ రైనాను మాత్రం విడిచిపెడుతోంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్​ కూడా ఇషాన్​ కిషన్​, రోహిత్​ శర్మ, బుమ్రా, పోలార్డ్​ లను రిటైన్​ చేసుకుని మిగతా ప్లేయర్లను వేలానికి వదిలేయనుందని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్​ యాదవ్​, హార్ధిక్​ పాండ్యలు వేలానికి రావడం జరుగుతోంది.

ట్యాగ్స్​