చైనా ఆసుపత్రుల్లో తగ్గిన రోగులు!

By udayam on December 26th / 6:22 am IST

చైనా రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రుల్లో క్రమంగా రద్దీ తగ్గుముఖం పడుతోంది. ఒమిక్రాన్‌ యొక్క సామాజిక వ్యాప్తి కారణంగా స్వల్ప వ్యవధిలోనే బీజింగ్‌లో కేసులు ఒక్కసారిగా ఉధృతమయ్యాయి. దీంతో ఆసుపత్రిల్లో చేరికలు ఎక్కువ అయ్యాయి. వైద్య ఉద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వైరస్‌ భారీన పడ్డారు. దీంతో సిబ్బందికి కూడా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఒత్తిడి పెరిగింది. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధుల్లో ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాపించడం కూడా ఆసుపత్రుల్లో రద్దీ పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

ట్యాగ్స్​