#Suriya42: రూ.100 కోట్లకు అమ్ముడైన సూర్య మూవీ హిందీ రైట్స్​

By udayam on January 3rd / 8:40 am IST

తమిళ అగ్రదర్శకుడు శివ దర్శకత్వంలో నటుడు సూర్య నటిస్తున్న కొత్త చిత్రం #Suriya42 కి బాలీవుడ్​ లో భారీ ధర దక్కింది. ఈ మూవీ హిందీ ధియేట్రికల్​, శాటిలైట్​, ఓటిటి రైట్స్​ ను పెన్​ స్టూడియోస్​ సంస్థ రూ.100 కోట్లకు దక్కించుకుంది. ఈ డైరెక్టర్​ తమిళంలో అజిత్​ తో వివేగం, రజనీకాంత్​ తో అన్నాత్తే వంటి సినిమాలు తెరకెక్కించాడు. ఓ సౌత్​ మూవీకి బాలీవుడ్​ లో దక్కిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. దిషా పఠానీ హీరోయిన్​ గా చేస్తోంది.

ట్యాగ్స్​