జై భీంకు బెస్ట్​ ఫిలిం అవార్డ్​

By udayam on May 3rd / 1:22 pm IST

12వ దాదాసాహెబ్​ ఫాల్కే అంతర్జాతీయ సినీ ఫెస్టివల్​లో సూర్య నటించిన జై బీం ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రంలో రాసకన్ను పాత్రలో నటించిన మనికందన్​కు ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కింది. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా ఓటిటిలో విడుదలై సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. 2డి ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​పై సూర్య, జ్యోతికలు ఈ మూవీని తెరకెక్కించారు.

ట్యాగ్స్​