నయనతార సరోగసీ వివాదం: ప్రభుత్వం వద్దకు నివేదిక

By udayam on October 25th / 7:25 am IST

నయనతార, విఘ్నేష్​ శివన్​ దంపతుల సరోగసీ వివాదంపై తమిళనాడు సర్కార్​ నియమించిన విచారణ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే విచారణను పూర్తి చేసిన ఈ కమిటీ తన తుది నివేదికను బుధవారం నాడు తమిళనాడు ప్రభుత్వానికి అందించనుంది. ముగ్గురు సభ్యుల కమిటీ ముందు నయనతార, విఘ్నేష్​ శివన్​ లు తమ వాదనలు వినిపించారు. తమకు ఆరు ఆరేళ్ళ క్రితమే పెళ్ళై పోయిందని నయన్​ వారికి చెప్పిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​