ఉగ్రవాదులు

పాపులర్ వార్తలు

 • ఐసిస్​ ఉగ్రవాదుల్ని వదలమంటారా?? ఆర్ధిక ఆంక్షల నేపథ్యంలో యూరోపియన్​

  4 weeks ago

  సైప్రస్​ సముద్రతీరంలో డ్రిల్లింగ్​ చేస్తున్న టర్కీ కంపెనీలపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తూ యూరోపియన్​ యూనియన్​ నిర్ణయం తీసుకుంది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్​ స్పందిస్తూ.. ఇరాక్​, సిరియా యుద్దాలలో మేం పట్టుకున్న ఐసిస్​ తీవ్రవాద సంస్థ సభ్యుల్ని యూరప్​లోకి వదిలేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తమపై విధించిన ఆర్ధిక ఆంక్షల వల్ల (ఇంకా చదవండి)

 • కాబూల్ యూనివర్సిటీపై ఉగ్ర దాడి.. 25 మంది విద్యార్థులు

  4 weeks ago

  ఆప్ఘనిస్తాన్‌‌: కాల్పుల శబ్ధాలతో కాబూల్‌ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది.‌ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి తెగబడ్డారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా ఉగ్రవాదులు అందులో చొరబడ్డారు. కొన్ని గంటల పాటు కాల్పులు జరుపుతూ మారణహోమానికి పాల్పడ్డారు. 1/2 The world sees everything but says (ఇంకా చదవండి)

 • ఆ వ్యాఖ్యల ఆధారంగా పాక్ ని బ్లాక్ లిస్టులో

  1 month ago

  న్యూ ఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో పాక్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి ఫవద్ చౌదరి వ్యాఖ్యల ఆధారం చేసుకుని ఆ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించేందుకు ప్రయత్నించాలని భారత ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి వీకే సింగ్ (ఇంకా చదవండి)

 • లష్కరేతోయిబా రహస్య ఆయుధగారం – పేల్చేసిన పోలీసులు

  1 month ago

  పుల్వామా: జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారం గుట్టును జమ్మూకశ్మీర్ పోలీసులు రట్టు చేశారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఆయుధ గారం ఏర్పరచుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న జమ్మూ పోలీసులు 55 రాష్ట్రీయ రైఫిల్స్, (ఇంకా చదవండి)

మరిన్ని