చిరంజీవి

పాపులర్ వార్తలు

 • ‘ఆచార్య’ ఆగలేదు

  3 weeks ago

  చారిత్రాత్మక మూవీ `సైరా` తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న `ఆచార్య` మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి చిరంజీవితో సినిమా చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ దాదాపు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. సినిమా ప్రారంభమైన కొద్దిగా షూటింగ్ జరగగానే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇక మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక (ఇంకా చదవండి)

 • మెగాస్టార్ కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్స్

  3 weeks ago

  తాను కరోనా బారిన పడినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరకుంటూ సినీ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘చిరంజీవిగారూ.. త్వరగా కోలుకోండి. మీరు త్వరగా (ఇంకా చదవండి)

 • మెగాస్టార్ ని తాకిన కరోనా

  3 weeks ago

  మహమ్మారి కరోనా ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్వీట్ చేసారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆచార్య (ఇంకా చదవండి)

 • టాలీవుడ్ కి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

  3 weeks ago

  హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి (ఇంకా చదవండి)

 • మనవరాళ్ల కోసం మెగాస్టార్ చిరు కె.ఎఫ్‌.సి చికెన్

  4 weeks ago

  లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితమైన మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ఎంటరైనప్పటి నుంచి.. చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌ని ఆయన తన కుటుంబంతో ఎంజాయ్‌ చేసేందుకు కేటాయించారు. ఒకవైపు తన బాధ్యతగా.. ప్రజలందరికీ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్లాస్మా దానం.. వంటి విషయాల (ఇంకా చదవండి)

 • మ్యారేజ్ వార్తలపై మెగా మేనల్లుడి వెరైటీ క్లారిటీ

  1 month ago

  థర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టినా స‌రే, పెళ్లికాని టాలీవుడ్ హీరోలు చాలా మంది ఉన్నారు అయితే లాక్‌డౌన్‌లో యంగ్ హీరోలు నిఖిల్‌, నితిన్‌, రానా వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో మ‌రికొంద‌రు హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. మెగా మేనల్లుడు హీరో (ఇంకా చదవండి)

 • వర్షాలపై స్పందించిన టాలీవుడ్ స్టార్స్ – విరాళాల ప్రకటన

  1 month ago

  హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి టాలీవుడ్​ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్​ పిలుపు మేరకు స్పందించిన పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, సినీ ప్రముఖులు ప్రజలను ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కోటి (ఇంకా చదవండి)

 • బిల్లా – రంగా వీళ్ళతో రీమేక్ కానుందా ?

  1 month ago

  కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతాయి. మరికొన్ని కాంబినేషన్స్ వారసులతో రిపీట్ అవుతుంటాయి. ఒకప్పుడు  మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్‌కింగ్ మోహ‌న్ బాబు క‌లిసి న‌టించిన ‘బిల్లా రంగా’ సినిమా మంచి హిట్ అందుకుంది. అలాగే ‘పట్నం వచ్చిన పతివ్రతలు( మూవీ కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు భిల్లా రంగా మూవీ రీమేక్ (ఇంకా చదవండి)

 • `శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్` పార్టీ పిక్ వైరల్

  1 month ago

  మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు మరికొందరు హీరోలు ఉన్న ఓల్డ్  ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్` మూవీ విడుదలై  తాజాగా  16 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఫొటో (ఇంకా చదవండి)