బెంగళూరు: కర్ణాటకలోని ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా అంకోలా సమీపంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన (ఇంకా చదవండి)