Aamir Khan

పాపులర్ వార్తలు

 • అమీర్ మూవీని డామినేట్ చేసిన కార్తికేయ 2

  4 months ago

  2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్‌ ముందు వండర్స్‌ క్రియేట్‌ చేస్తుంది. ఈ మూవీ విడుదలైన థియేటర్స్ వద్ద లాల్ సింగ్ చడ్డ, రక్షా బంధన్ మూవీ కలెక్షన్ లను దాటేసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. చందూ మొండేటి (ఇంకా చదవండి)

 • కలెక్షన్స్ చూసి షాక్ లో అమీర్ ఖాన్

  4 months ago

  తన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్ధా మూవీ కి వస్తున్న అతి తక్కువ కలెక్షన్స్ చూసి అమీర్ ఖాన్ షాక్ లో వున్నాడు. ఈ విషయాన్ని అతడి మాజీ భార్య, బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ రావు బాలీవుడ్ హంగామా వెబ్ సైటు కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. (ఇంకా చదవండి)

 • లాల్​ సింగ్​ ఛడ్డా రివ్యూ: స్లో నరేషన్​.. అమీర్​ఖానే

  4 months ago

  అక్కడక్కడా కొన్ని మనసుల్ని కదిలించే సీన్స్​ ఉన్నంత మాత్రాన ఓ సినిమా హిట్​ అయిపోదు. ఫ్లాప్​ సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్​ ఉంటూనే ఉంటాయి. కానీ అమీర్​ఖాన్​ వంటి హీరో.. హాలీవుడ్​ క్లాసిక్​ ఫారెస్ట్​ గంప్​ రీమేక్​ అంటూ ప్రచారం ఊదరగొట్టిన ఈ లాల్​ సింగ్​ ఛడ్డా మూవీ కూడా (ఇంకా చదవండి)

 • లాల్​సింగ్​ ఛడ్డా: ప్రచారం చేసినా.. టికెట్లు కొనట్లేదట

  4 months ago

  భారీ బడ్జెట్​, భారీ తారాగణం.. అందులోనూ బాలీవుడ్​ మిస్టర్​ పర్ఫెక్ట్​ అమీర్​ఖాన్​ మూవీ.. అయినా లాల్​సింగ్​ ఛడ్డాకు అనుకున్నంత అడ్వాన్స్​ బుకింగ్స్​ మాత్రం జరగలేదు. బాలీవుడ్​ యువ కథానాయుడు కార్తీక్​ ఆర్యన్​ నటించిన ‘భూల్​ భులైయా 2’కు జరిగిన అడ్వాన్స్​ బుకింగ్స్​తో పోల్చితే లాల్​ సింగ్​ ఛడ్డాకు కేవలం 50 (ఇంకా చదవండి)

 • ఫస్ట్​ మూవీకే భారీ రెమ్మునరేషన్​!

  4 months ago

  లాల్​ సింగ్ ఛడ్డాతో బాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్​ యువసామ్రాట్​ నాగచైతన్య ఆ మూవీలో నటించేందుకు గానూ భారీ మొత్తంలో వసూలు చేసినట్లు టాక్​. 2009లో జోష్​ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ప్రస్తుతం తెలుగులో ఒక్కో మూవీకి రూ.7–10 కోట్లు తీసుకుంటున్నాడు. ఇదే సమయంలో వెతుక్కుంటూ వచ్చిన అమీర్​ఖాన్​ (ఇంకా చదవండి)

 • చిరంజీవి : సైకిల్​ నేర్పించిన అమ్మాయితో ప్రేమలో పడ్డా

  4 months ago

  మెగాస్టార్​ చిరంజీవి తాను తొలిసారిగా ప్రేమించిన అమ్మాయి గురించి ఫస్ట్​టైమ్​ రివీల్​ చేశారు. అమీర్​ఖాన్​ చిత్రం లాల్​సింగ్​ ఛడ్డాను తెలుగులో ప్రమోట్​ చేస్తున్న ఆయన నాగార్జున జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్​ చేశారు. ‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు నా ఫస్ట్​ లవ్​ మొదలైంది. ఆ రోజుల్లో మొగల్తూరు (ఇంకా చదవండి)

 • అమీర్​ఖాన్​: కొందరికి నేనెప్పటికీ యాంటీ ఇండియన్​నే

  4 months ago

  తన తాజా చిత్రం ‘లాల్​ సింగ్​ ఛడ్డా’నుబ్యాన్​ చేయాలంటూ సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని నటుడు అమీర్​ ఖాన్​ విజ్ఞప్తి చేశాడు. ‘నాకిది చాలా బాధ కలిగిస్తోంది. కొంత మంది మనసుల్లో నేనెప్పటికీ భారత వ్యతిరేక వాదినే అన్న ముద్ర పడిపోయింది. కానీ అది నిజం కాదు. ఇది (ఇంకా చదవండి)

 • ఆరు నెలల తర్వాత ఓటిటికి లాల్​సింగ్​

  4 months ago

  అమీర్​ఖాన్​, నాగ చైతన్య, కరీనాకపూర్​ల లేటెస్ట్​ మూవీ ధియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాతే ఓటిటికి వస్తుందని ఈ మూవీ నిర్మాతలు ప్రకటించారు. ఈ లెక్కన ఆగస్ట్​ 11న విడుదల కానున్న ఈ మూవీని ఓటిటిలో చూడాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే! ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్​కు (ఇంకా చదవండి)

 • లాల్​ సింగ్​ చడ్డా మిత్రుడు.. బాలరాజు వచ్చేశాడు

  5 months ago

  బాలీవుడ్​ మిస్టర్​ పర్ఫెక్షనిస్ట్​ అమీర్​ఖాన్​తో కలిసి నాగ చైతన్య నటిస్తున్న మూవీ లాల్​ సింగ్​ ఛడ్డా నుంచి ఈరోజు చైతు ఫస్ట్​ లుక్​ను మెగాస్టార్​ చిరంజీవి లాంచ్​ చేశారు. ఈ మూవీని తెలుగులో చిరంజీవినే సమర్పిస్తున్నారు. ‘అలనాటి బాలరాజు మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు’ అంటూ (ఇంకా చదవండి)