Afghanistan

పాపులర్ వార్తలు

 • ఆఫ్ఘన్​లో పబ్​జీ, టిక్​టాక్​లపై బ్యాన్​

  3 months ago

  ఆఫ్ఘనిస్థాన్ లో కూడా పబ్​ జీ, టిక్​ టాక్​ పై బ్యాన్ విధించాలని తాలిబన్లు నిర్ణయించారు. మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను తమ దేశంలో ఎవ్వరూ ఉపయోగించకుండా చేయనున్నారు. వీటి వల్ల తమ దేశ యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. (ఇంకా చదవండి)

 • Ind vs Afg: చివరి మ్యాచ్​లో ఘన విజయం

  3 months ago

  ఆసియాకప్​లో భారత్​ తన ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన భారత్​లో విరాట్​ కోహ్లీ అద్భుత సెంచరీ (122) బాదేయడంతో 20 ఓవర్లలో 212 భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘన్​ ముందుంచుంది. కెప్టెన్​ రాహుల్​ 62 పరుగులు చేశాడు. ఆపై ఆఫ్ఘన్​ బ్యాటింగ్​ను భువనేశ్వర్​ కకావికలం చేశాడు. 4 ఓవర్లలో (ఇంకా చదవండి)

 • గెలిచిన పాక్​.. ఇంటికి భారత్​

  3 months ago

  నిన్న జరిగిన ఆసియాకప్​ గ్రూప్​–4 మ్యాచ్​లో ఆఫ్ఘనిస్తాన్​పై గెలిచిన పాకిస్థాన్​ ఫైనల్​కు చేరింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్​ గేమ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన ఆఫ్ఘనిస్థాన్​ 20 ఓవర్లకు 129 పరుగులు చేయగా.. పాకిస్థాన్​ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు (ఇంకా చదవండి)

 • రూ.1200 కోట్ల డ్రగ్స్​ సీజ్​

  3 months ago

  రాజధాని ఢిల్లీలో ఉంటున్న ఇద్దరు ఆఫ్ఘన్ల నుంచి నిషేధిత మెథాంఫేటమిన్​ (మెథ్​)ను భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ.1200ల కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. 312.5 కేజీల మెథ్​తో పాటు 10 కేజీల హెరాయిన్​ను వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. (ఇంకా చదవండి)

 • రష్యా కార్యాలయం వద్ద దాడిలో ఆరుగురి మృతి

  3 months ago

  ఆఫ్ఘనిస్థాన్​ రాజధాని కాబూల్​లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఐసిస్​ ఉగ్రవాద సంస్థే ఈ దాడికి కారణమని తాలిబాన్​ ప్రభుత్వం ప్రకటించింది. మరో 10 మందికి పైగా గాయపడ్డ ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని (ఇంకా చదవండి)

 • ఆఫ్ఘన్​ మసీదులో మానవ బాంబు.. 23 మంది మృతి

  3 months ago

  ఆఫ్ఘనిస్థాన్​లోని హెరాత్​ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుజర్లాలోని ఓ మసీదులో సామాన్యులే లక్ష్యంగా ఐసిస్​ తీవ్రవాదులు మానవ బాంబులను పేల్చారు. దీంతో 23 మంది పౌరులు మృత్యువాత పడగా వందల మంది గాయపడ్డారు. మృతుల్లో మత గురువు ముజీబ్​ ఉల్​ రెహ్మాన్​ అన్సారీ (ఇంకా చదవండి)

 • మసీదులో పేలుళ్లు.. 21 మంది మృతి

  4 months ago

  అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని మసీదులో బుధవారం జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. 33 మంది గాయపడ్డారు. మసీదు ఇమామ్ సిద్దిఖీ కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదు. సుమారు వారం కిందట కాబుల్‌లోనే తాలిబాన్‌కు అనుకూలంగా ఉండే మతబోధకుడు ఆత్మాహుతి (ఇంకా చదవండి)

 • ఆత్మాహుతి దాడిలో హక్కానీ హతం

  4 months ago

  తాలిబాన్ అగ్రనేత షేక్ రహిముల్లా హక్కానీ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో జరిగిన సూసైడ్ అటాక్ లో మృతి చెందాడు. స్థానికంగా వున్న శ్మశానవాటిక కు వచ్చిన అతడిని టార్గెట్ చేస్తూ ఈ దాడి జరిగిందని అల్ జజీర రిపోర్ట్ చేసింది. అప్పటికే ఒక కాలు లేని ఓ వ్యక్తి (ఇంకా చదవండి)

 • బైడెన్​: అల్​ఖైదా చీఫ్​ అల్​ జవహరి హతం

  4 months ago

  ఆఫ్ఘనిస్థాన్​లో స్వేచ్ఛగా తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, అల్​ఖైదా సంస్థ చీఫ్​ అయ్​మాన్​ అల్​ జవహరిని డ్రోన్​ దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. ఆదివారం ఆఫ్ఘన్​ రాజధాని కాబూల్​లో సిఐఎ చేపట్టిన ఆపరేషన్​లో అతడు మరణించాడని తెలిపారు. 2001లో అమెరికా ట్విన్​ టవర్స్​ను కూల్చిన దాడిలో అల్​ (ఇంకా చదవండి)