Allu Arjun

పాపులర్ వార్తలు

 • పుష్ప లో సమంత స్పెషల్​ సాంగ్​

  2 weeks ago

  అల్లు అర్జున్​, రష్మిక మందానలు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’లో సమంత ఓ ప్రత్యేక గీతంలో బన్నీతో ఆడి పాడనుంది. ఈ విషయాన్ని సోమవారం మేకర్స్​ ధృవీకరించారు. సుకుమార్​ గత చిత్రం ‘రంగస్థలం’లో హీరోయిన్​గా చేసిన సమంతను డైరెక్టర్​ పుష్పలోనూ కొనసాగిస్తున్నట్లయింది. ఈ ప్రత్యేక గీతానికి ముందుగా నోరా (ఇంకా చదవండి)

 • మళ్ళీ వెనక్కి వెళ్తున్న ‘పుష్ప’

  2 weeks ago

  అల్లు అర్జున్​, రష్మిక మందాన, సుకుమార్​ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రిలీజ్​ మరో వారం రోజులు వెనక్కి వెళ్ళనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని క్రిస్​మస్​కు విడుదల చేస్తారని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్​ 17నే రిలీజ్​ అంటూ పోస్టర్లు దించారు. అయితే షూటింగ్​ ఇంకా (ఇంకా చదవండి)

 • అల్లు అర్జున్​కు సజ్జనార్​ నోటీసులు!

  2 weeks ago

  తెలంగాణ ఆర్టీసీకి కించపరిచేలా ఉన్న ర్యాపిడో యాడ్​లో నటించినందుకు గానూ అల్లు అర్జున్​కు టిఎస్​ఆర్టీసీ నోటీజులు జారీ చేసింది. ఈ మేరకు టిఎస్​ఆర్​టిసి మేనేజింగ్​ డైరెక్టర్​ విసి సజ్జనార్​ ఈ యాడ్​పై సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్​లో విడుదలైన ఈ ర్యాపిడో యాడ్​లో బన్నీ ‘ఆర్టీసీ బస్సులు ఆర్డినరీ దోసెల్లా (ఇంకా చదవండి)

 • అమీర్​పేట్ లో బన్నీ మల్టీప్లెక్స్​

  3 weeks ago

  హైదరాబాద్​లోని అమీర్​పేట్​లో ‘ఎఎఎ’ పేరిట నటుడు అల్లు అర్జున్​ తన సరికొత్త మల్టీప్లెక్స్​ను ప్లాన్​ చేస్తున్నాడు. నారాయణ్​ దాస్​ నారంగ్​, అల్లు అరవింద్​, మురళీ మోహన్​, ఎన్​.సదానంద్​ గౌడ్​ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్​ నిర్మాణం జరుగుతోంది. ఇటీవలే ఈ మల్టీప్లెక్స్​ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి (ఇంకా చదవండి)

 • వెనక్కు తగ్గిన ‘హిందీ’ పుష్ప రాజ్

  3 weeks ago

  పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేసిన ‘పుష్ప’ కు హిందీలో ధియేటర్​ రిలీజ్​ డౌట్​గా మారింది. ఈ సినిమా షూటింగ్​ మొదలైనప్పుడే హిందీ రైట్స్​ను దక్కించుకున్న బాలీవుడ్​ డిస్ట్రిబ్యూటర్​ ఇప్పుడు పాన్​ ఇండియా రిలీజ్​కు ఒప్పుకోవట్లేదని సమాచారం. దీంతో అతడితో చర్చించి ఎలాగైనా ధియేటర్లలో రిలీజ్​ చేయాలని (ఇంకా చదవండి)

 • అదరగొట్టిన ‘సామి సామి’ ఫుల్​సాంగ్

  1 month ago

  అల్లు అర్జున్​ ఫ్యాన్స్​కు ‘పుష్ప’ చిత్ర యూనిట్​ మరో సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఈ సినిమాలోని ‘సామి సామి’ ఫుల్​సాంగ్​ను విడుదల చేసింది. రష్మిక మందాన గ్లామర్​తో ముంచేసిన ఈ సాంగ్​కు చంద్రబోస్​ లిరిక్స్​ అందించగా దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందించారు. తెలుగులో ఈ పాటను మౌనికా యాదవ్​, తమిళంలో రాజ్యలక్ష్మి (ఇంకా చదవండి)

 • పుష్ప నుంచి ‘సామి సామి’ సాంగ్​ ప్రోమో

  1 month ago

  డిసెంబర్​ 17న పాన్​ ఇండియా స్థాయిలో విడుదల కానున్న అల్లు అర్జున్​ ‘పుష్ప’ నుంచి మరో సాంగ్​ అప్డేట్​ వచ్చింది. ఇప్పటికే ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’ పాటలు విడుదలై హిట్​ అవ్వగా తాజాగా ‘సామి సామి’ అంటూ అనే పాట ప్రోమోను లాంచ్​ చేశారు. ఈ గురువారం ఉదయం (ఇంకా చదవండి)

 • ‘పుష్ప’ సెకండ్​ సింగిల్​ శ్రీవల్లి సాంగ్​ రిలీజ్​

  2 months ago

  ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, రష్మిక మందాన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ నుంచి ఈరోజు రెండో పాటను రిలీజ్​ చేశారు. ‘చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్కమాయెనే..’ అంటూ సాగే ఈ పాటలోని లిరిక్స్​, రష్మిక, అల్లు అర్జున్​ల ఊర మాస్​ లుక్స్​ అదరగొడుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్​ (ఇంకా చదవండి)

 • మాల్దీవుల్లో అల్లు అర్జున్​ కుటుంబం

  2 months ago

  తన షూటింగ్​లకు కాస్త విరామం రావడంతో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్​కు వెళ్ళిపోయాడు. అక్కడ కూతురు, కొడుకులతో కలిసి సేదతీరుతున్న ఫొటోల్ని ఆయన భార్య స్నేహారెడ్డి ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘పుష్ప’ పార్ట్​ 1 షూటింగ్​ తుది దశకు చేరుకుంది. (ఇంకా చదవండి)