భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అమెజాన్ వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు నోటీసులు పంపింది. అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం దాదాపు పది వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. భవిష్యత్తులో మరింత (ఇంకా చదవండి)
హైదరాబాద్ సమీపంలో రెండో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం 2030 నాటికి రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ముంబైలో ఇప్పటికే ఒక డేటా సెంటర్‌ను అమెజాన్ వెబ్సర్వీసెస్2016 లో (ఇంకా చదవండి)
దిగ్గజ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తన సంస్థలో 10 వేల ఉద్యోగాలను కట్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొత్తం ఆ కంపెనీలోని 3 శాతం ఉద్యోగులతో సమానం. ఎక్కువ ఉద్యోగాలు భారత్ లోనే తీసేయాలని చూస్తున్నారు. ఆర్దిక మాంద్యం భయాలు, పడిపోతున్న కంపెనీ ఆదాయాలే ప్రధాన కారణంగా ఉద్యోగుల (ఇంకా చదవండి)
మొన్న ట్విట్టర్.. నిన్న.. ఫేస్ బుక్.. నేడు అమెజాన్!! ఉద్యోగులను తొలగించడంలో బడా టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ సైతం తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతవారమే కొత్త ఉద్యోగుల నియామకాలను ఆపేసిన ఈ సంస్థ.. తాజాగా (ఇంకా చదవండి)
ప్రైవేటు దిగ్గజ ఈకామర్స్ సంస్థలకు గట్టి పోటీనిచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సేవలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముందుగా బెంగళూరులోని 16 ప్రాంతాలలో మాత్రమే ఈ ప్రభుత్వ ఈ కామర్స్ వెబ్సైట్ వర్క్ చేయనుంది. ఈ వెబ్సైట్ ద్వారా నిత్యావసర (ఇంకా చదవండి)
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మరోసారి విడాకులు తీసుకున్నారు. బెజోస్‌తో 2019 ఏప్రిల్ 4న 25 ఏళ్ళ వివాహ బంధాన్ని తెంచుకున్న ఆమె 2021 మార్చిలో సైన్స్ టీచర్ జూవెట్ను పెళ్ళాడారు. వీళ్ళ పెళ్ళి జరిగి కనీసం రెండేళ్ళు కూడా కాకుండానే ఆమె ఇప్పుడు (ఇంకా చదవండి)
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ దేశంలోనే తొలి ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ప్రారంభించింది. అమెజాన్‌కు ఇది ఏడో ఉమెన్ డెలివరీ కేంద్రం. అదే సమయంలో ఇది దేశం మొత్తం మీద పెద్దది. ఏపీలో రెండో ఉమెన్ డెలివరీ కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టేషన్లో మొత్తం 50 (ఇంకా చదవండి)
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఏకంగా రూ.700 కోట్ల డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో పాటు రియల్‌మి.కామ్ వెబ్సైట్లలో తమ సంస్థ ఫోన్లు కొనుగోలు చేస్తే కనీసం రూ.10 (ఇంకా చదవండి)
అమెజాన్‌లో ఆన్లైన్ షాపింగ్ పండగ మళ్ళీ వచ్చింది. తన ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రైమ్ డే సేల్ ను ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కేవలం ప్రైమ్ కస్టమర్లకే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టివిలు, హోం అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, గ్రోసరీ, (ఇంకా చదవండి)