Apple

పాపులర్ వార్తలు

 • పెద్ద డిస్​ప్లేతో యాపిల్​ వాచ్​ 7

  1 month ago

  యాపిల్​ తన సరికొత్త ప్రొడక్ట్స్​ను మంగళవారం రాత్రి కాలిఫోర్నియాలో లాంచ్​ చేసింది. ఇందులో ఐఫోన్​ 13 సిరీస్​తో పాటు ఐవాచ్​ సిరీస్​ 7 ను లాంచ్​ చేసింది. 41 ఎంఎం, 45 ఎంఎం కేస్​ ఆప్షన్లతో వస్తున్న ఈ వాచ్​లో ఆల్వేస్​ ఆన్​ రెటీనా డిస్​ప్లే, అంతకు ముందు వాచ్​తో (ఇంకా చదవండి)

 • ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్​

  1 month ago

  రేపు ఐఫోన్​ 13 మోడల్​ విడుదల కానున్న నేపధ్యంలో యాపిల్​ సంస్థ ఐఫోన్​ 12పై డిస్కౌంట్​ ఆఫర్​ ఇస్తోంది. ఐఫోన్​ 12 మినీ 128 జిబి 74,900 నుంచి రూ.64,999కు తగ్గించింది. ఐఫోన్​ 12 128 జిబిను 71,999కు, ఐఫోన్​ 12 ప్రోను రూ.1,15,900 లకు, ఐఫోన్​ 12 పమ్యాక్స్​ను (ఇంకా చదవండి)

 • 14న ఐఫోన్​ 13 విడుదల

  1 month ago

  ఆపిల్​ సంస్థ తన సరికొత్త ఐఫోన్​ 13 ను ఈ నెల 14న లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. పూర్తిగా ఆన్​లైన్​లోనే జరగనున్న ఈ ఈవెంట్​ కోసం ఇప్పటికే పలు సంస్థలకు ఆన్​లైన్​ నోటిఫికేషన్లను పంపించింది. ఈసారి ఐఫోన్​ సిరీస్​తో పాటు యాపిల్​ వాచ్​ సిరీస్​ 7 ను కూడా ఒకేసారి (ఇంకా చదవండి)

 • శాటిలైట్​ కనెక్టివిటీతో ఐఫోన్​ 13

  2 months ago

  వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న యాపిల్​ ఐఫోన్​ 13లో శాటిలైట్​ కనెక్టివిటీ ఫీచర్​ను జత చేశారని మాక్​ రూమర్స్​ అనే వెబ్​సైట్​ రాసింది. లోయర్​ ఎర్త్​లో తిరుగుతున్న శాటిలైట్లను కూడా ఐపోన్​ 13తో కనెక్ట్​ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫీచర్​ గనుక నిజమైతే ఇకపై 4జి, 5జిలతో పనిలేకుండా (ఇంకా చదవండి)

 • సెప్టెంబర్​ 14న ఐఫోన్​ 13 లాంచ్​

  2 months ago

  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్​ ఫోన్​ అభిమానులకు గుడ్​ న్యూస్​. ఐఫోన్​ సిరీస్​లో ఈ ఏడాది విడుదల కానున్న 13వ మోడల్​ను వచ్చే నెల 14న లాంచ్​ చేయనున్నారు. ఐఫోన్​ 13, ఐఫోన్​ 13 ప్రో, ఐఫోన్​ 13 ప్రో మాక్స్​లతో పాటు ఐఫోన్​ 13 మిని మోడల్​ కూడా (ఇంకా చదవండి)

మరిన్ని