Arvind Kejriwal

పాపులర్ వార్తలు

 • ఢిల్లీలో మరింత తీవ్రమైన వాయుకాలుష్యం.. స్కూల్స్​ బంద్​

  1 month ago

  దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శీతాకాలానికి తోడు సమీప రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ) 472 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకర స్థితిని సూచిస్తోంది. దేశ (ఇంకా చదవండి)

 • కేజ్రీవాల్: గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

  1 month ago

  వచ్చే నెల 1, 5 తేదీల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్న ఆయన ట్రెండ్ ఇలాగే (ఇంకా చదవండి)

 • కేజ్రీవాల్​: నిర్మాణ కార్మికులకు నెలకు రూ.5 వేలు

  1 month ago

  ఇప్పటికే పలు ఉపశమన చర్యలను చేపట్టిన కేజ్రీవాల్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులపై నిషేధం ఉన్నందున్న.. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్మికులకు సహాయం అందించాలంటూ కార్మిక మంత్రి మనీష్ సిసోడియాను ఆదేశించారు. కాలుష్య స్థాయి అధ్వాన్నంగా (ఇంకా చదవండి)

 • నోట్లపై దేవుళ్ళ ఫొటోలు ఉంచాలంటూ మోదీకి కేజ్రీవాల్​ లేఖ

  1 month ago

  దేశంలో ముద్రిస్తున్న కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను ఉంచాలంటూ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఈ లేఖ ప్రతిని తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. గుజరాత్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్​ మొదలెట్టిన ఈ (ఇంకా చదవండి)

 • కేజ్రీవాల్​: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలి

  1 month ago

  గుజరాత్‌, హర్యానా ఎన్నికల ముందు అరవింద్‌ కేజ్రీవాల్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ముద్రించే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించాలని డిమాండ్​ చేశారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో హిందువుల (ఇంకా చదవండి)

 • కేజ్రీవాల్​ పైకి బాటిల్​తో దాడి

  2 months ago

  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని ఓ వ్యక్తి వాటర్ బాటిల్​ను విసిరాడు. ఆ బాటిల్ కేజ్రీవాల్ తలపై నుంచి వెళ్లి పక్కన పడటం వల్ల ఆయనకు గాయాలేం కాలేదు. గుజరాత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ (ఇంకా చదవండి)

 • ఆటో డ్రైవర్​ ఇంట్లో కేజ్రీవాల్​ డిన్నర్​

  3 months ago

  గుజరాత్​ పర్యటనలో ఉన్న ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవల్​ అక్కడ ఓ ఆటో డ్రైవర్​ ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. సోమవారం జరిగిన ఓ జనతా కార్యక్రమంలో కేజ్రీవాల్​ను ఓ డ్రైవర్​ ‘మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారా?’ అని ప్రశ్నించాడు. దానికి కేజ్రీవాల్​ ‘ఎప్పుడు రమ్మంటారు? (ఇంకా చదవండి)

 • కేజ్రీవాల్​పై అన్నా హజారే పరుష వ్యాఖ్యలు

  3 months ago

  తన శిష్యుడు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్​ పాలసీ పరమ చెత్త అంటూ కేజ్రీవాల్​కు లేఖ రాసిన ఆయన.. మద్యం లాగే మీకు అధికారం అనే విషమెక్కినట్లు స్పష్టమవుతోందన్నారు. ‘ఆప్​ మేనిఫెస్టో స్వరాజ్​కు పరిచయం నాతో (ఇంకా చదవండి)

 • బల నిరూపణకు అరవింద్​ కేజ్రీవాల్​

  3 months ago

  ఢిల్లీ అసెంబ్లీలో సిఎం అరవింద్​ కేజ్రీవాల్​ ఈరోజు బల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈమేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీని ఆయన సోమవారం నాడు ప్రత్యేకంగా సమావేశపరచనున్నారు. ‘మన రాష్ట్రంలో బిజెపి మొదలెట్టిన ఆపరేషన్​ ఆకర్ష విఫలమైందని చెప్పేందుకే ఈ బలనిరూపణ చేస్తున్నాం’ అని కేజ్రీవాల్​ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి (ఇంకా చదవండి)